పోడూరు: వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

66చూసినవారు
పోడూరు: వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
హైదరాబాద్ కు చెందిన చక్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోడూరు మండలం జిన్నూరులోని పెన్మత్స సీతమ్మ స్మారక భవనం వద్ద శుక్రవారం 30మంది వృద్ధులకు దుప్పట్ల ను ట్రస్ట్ కన్వీనర్ పెన్మత్స బుద్ధరాజు పంపిణీ చేశారు. పదిమంది పేదలకు అయిదు వేల రూపాయలు చొప్పున పెన్మత్స సీతమ్మ కుమారులు గోపాలరాజు వెంకటపతి రాజులు ఆర్థిక సహాయం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్