ఉచిత చిత్రలేఖన శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోండి: మూర్తి

78చూసినవారు
మార్చి 24వ తేదీ నుండి జూన్ 9 వతేదివరకు 11వారాలపాటు పాలకొల్లు పట్టణంలోని 'ది ఆర్టిస్ట్స్ పెయింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్" భవనంలో ఉచిత వేసవి చిత్రలేఖన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నీల్ కమల్ ఆర్ట్స్ మూర్తి సోమవారం మీడియాకు తెలిపారు. స్వర్గీయ వాకలపూడి అప్పారావు జ్ఞాపకార్దం ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తునట్లు మూర్తి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్