అభయారణ్య ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం

2585చూసినవారు
పోలవరం పాపికొండల అభయారణ్య ప్రాంతంలో అరుదైన జలధార వృక్షమైన నల్లమద్దిచెట్టు అటవీశాఖ అధికారులకు కనువిందు చేసింది. నేషనల్ పార్కులో కింటుకూరు అటవీ ప్రాంతంలోని శనివారం బేస్‌‌క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీశాఖ అధికారులకు నల్లమద్దిచెట్టు కనిపించింది. దానిని పరిశీలన కోసం కొంతమేర కట్ చేయగా ధారాళంగా20లీటర్ల వరకు మంచినీరు వృక్షం నుంచి బయటకు ఫౌంటెన్‌లా రావడంతో అటవీ అధికారులు సంభ్రమాశ్చార్యాలకు లోనైనట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్