కొయ్యలగూడెం: కలుషిత నీరు తాగి పశువులు మృతి

84చూసినవారు
కొయ్యలగూడెం: కలుషిత నీరు తాగి పశువులు మృతి
కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో ఏడు పశువులు ఆదివారం సాయంత్రం మృతి చెందాయి. పురుగు మందు కలిపిన కలుషిత నీరు తాగి మూడు గేదెలు, రెండు ఆవులు, రెండు దూడలు చనిపోయాయని బాధిత రైతు వట్టిపోలు సాయిబాబు తెలిపారు. చనిపోయిన పశువుల విలువ సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్