ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు

3325చూసినవారు
పోలవరం నియోజకవర్గ శాసనసభ్యునిగా చిర్రి బాలరాజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సిఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా తరవాత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన బాలరాజును పలువురు అభినందించారు

సంబంధిత పోస్ట్