కొయ్యలగూడెంలో రోడ్డు నిర్మాణం ప్రారంభం

57చూసినవారు
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని సోమవారం జనసేన నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా 70 మీటర్ల రోడ్డును 90 మీటర్లు అలాగే వెడల్పును 2 మీటర్లు పెంచి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తేదేపా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్