కూటమి శ్రేణుల విజయోత్సవ ర్యాలీ

78చూసినవారు
కూటమి శ్రేణుల విజయోత్సవ ర్యాలీ
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన సందర్బంగా ఆదివారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల కోశాధికారి వాడపల్లి లక్ష్మణా చార్యుల ఆధ్వర్యంలో స్థానిక రామ సింగారం సెంటర్ వద్ద స్వీట్లు పంచిపెట్టారు. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన నినాదాలు చేసుకుంటూ రామాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్