మోదుగుంటలో అఖండ అన్న సమారాధన

85చూసినవారు
తాడేపల్లిగూడెం మండలం మోదుగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద బుధవారంతో షష్టి ఉత్సవాలు ముగిసాయి. ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కట్టా జానకిరామయ్య, ఉప సర్పంచ్ వల్లేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీటీసీ డి. వెంకటరమణ, అంకం రాంబాబు, కే పోలిరెడ్డి, కే ధర్మారావు, ఎస్. వీర్రాజు, నాని పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్