అలంపురంలో నేడు ఉచిత వైద్యసేవలు

82చూసినవారు
అలంపురంలో నేడు ఉచిత వైద్యసేవలు
పెంటపాడు మండలంలోని అలంపురం వెంకటరమణ సేవా ఛారిటీ ఆస్పత్రిలో ఈనెల 8న ఉదయం 10 గంటలకు పలువురు ప్రముఖ వైద్యులతో ఆరోగ్యసేవలు ఉచితంగా అందజేస్తున్నట్లు ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెదకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి రాజానగరంకు చెందిన జీఎస్ఎల్ ఆసుపత్రి వైద్యులు కార్డియాలజీ, గైనకాలజీ, చిన్నపిల్లల వ్యాధుల పరీక్షలు చేస్తారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్