ఉంగుటూరు: గోపినాథపట్నంలో మంత్రి మనోహర్ పర్యటన

85చూసినవారు
ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ ను సాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్