తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు

56చూసినవారు
తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన తనిఖీకి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విధి నిర్వహణలో అలసత్వం వహించిన నర్స్ ఎస్తేరును సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్