పెంటపాడు: తగ్గించాలి నిత్యాసర వస్తువుల ధరలు

72చూసినవారు
పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిత్యాసర వస్తువులు ధరలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల నాయకులు సిరపరపు రంగారావు చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ. ఈ దేశంలో అదాని వ్యవహారం అమెరికా న్యాయ వ్యవస్థ 29, 000 కోట్ల అవినీతి ఆరోపణలు బయటపెట్టిందని అన్నారు.

సంబంధిత పోస్ట్