తాడేపల్లిగూడెం: అధ్వానంగా డ్రెయినేజీ కల్వర్టులు

55చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణంలోని చిన్న అంజనేయ స్వామి గుడి, సిటీ కేబుల్ బిల్డింగ్ వద్ద కల్వర్టులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కల్వర్టు బాగోక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి త్వరిత గతిన కల్వర్టులు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్