తాడేపల్లిగూడెం: అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

58చూసినవారు
తాడేపల్లిగూడెం: అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో మంగళవారం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎస్సై మురళీమోహన్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 6 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్