తాడేపల్లిగూడెం: రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
ఎన్నికల హామీలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు, కాలేజీ విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తాడేపల్లిగూడెం శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం టౌన్, గణేష్ నగర్-శశి కాలేజ్ రోడ్ 6. 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల నాణ్యత ప్రమాణాలను అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్