తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మంచిలి గ్రామం వాలుంటీర్ సునీత మానవత్వం చాటుకుంది. గత కొన్ని రోజులుగా భీమవరం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న కొల్లి పాప అనే వృద్ధురాలు కి పెన్షన్ ఇవ్వడానికై శుక్రవారం మంచికి నుండి భీమవరం వరకు బస్సు లో ప్రయాణించి ఆ అవ్వకు సునీత పెన్షన్ అందజేశారు. ఈ సంద్భంగా వాలంటీర్ సునీత కి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.