తణుకు, అత్తిలి మండలాల్లో కూటమి అభ్యర్థి ప్రచారం

75చూసినవారు
తణుకు, అత్తిలి మండలాల్లో కూటమి అభ్యర్థి ప్రచారం
టిడిపి-జనసేన-బిజెపి కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం తణుకు, అత్తిలి మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దువ్వ, యర్రనీలిగుంట, వరిఘేడు గ్రామాల్లో పర్యటించి రాబోయే ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మహిళలు రాధాకృష్ణకు హారతులతో ఘనస్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్