రేపే తణుకుకి దళితపులి మహాసేన రాజేష్

57చూసినవారు
రేపే తణుకుకి దళితపులి మహాసేన రాజేష్
తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపినర్ సరిపల్లి రాజేష్ మహాసేన సోమవారం సాయంత్రం 5: 00 గం లకు తణుకు రానున్నారు తణుకు నియోజకవర్గ దళిత సంఘాల తణుకులో కమ్మ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన దళిత గళం దళితుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని దళితులపై జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, దళిత సంఘాలు తణుకు రాజేష్ అన్న ఫాలోయర్స్ పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్