తండ్రి గెలుపు కోసం కుమార్తె ఎన్నికల ప్రచారం

76చూసినవారు
తండ్రి గెలుపు కోసం కుమార్తె ఎన్నికల ప్రచారం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గెలుపు కోసం ఆయన కుమార్తె దీపిక సోమవారం రాత్రి తణుకు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికి పర్యటించిన ఆమె రాబోయే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కారుమూరితో పాటు మరోసారి జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్