అత్తిలి మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

64చూసినవారు
అత్తిలి మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అత్తిలి మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అత్తిలి తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్