ఫీజు తాను చెల్లిస్తానంటూ విద్యార్థికి లోకేష్ భరోసా

2257చూసినవారు
అత్తిలి మండలం కె. సముద్రపుగట్టుకు చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి కాశీనాగ బసవయ్య చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేష్‌ స్పందించారు. ఐఐటీ జూమ్‌–2024 పరీక్షలో 930 సాధించిన బసవయ్యకు మొదటి సెమిస్టర్‌కు సంబంధించి ఫీజు చెల్లించే పరిస్థితిలో లేనంటూ ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. 40 నిమిషాల్లోనే మంత్రి లోకేష్‌ ఫోన్‌ చేసి ఫీజు తాను చెల్లిస్తానంటూ భరోసా ఇచ్చారని బసవయ్య చెప్పారు.

సంబంధిత పోస్ట్