తణుకు: సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

73చూసినవారు
తణుకు: సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా
తణుకు పట్టణంలో ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో వచ్చిన అన్ని సమస్యలనూ ప్రభుత్వం పరిష్కారం చేయాలని పార్టీ పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, దళితులు, మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఆపాలని నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్