తణుకు: జనవరి 5న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు

56చూసినవారు
తణుకు: జనవరి 5న రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ పోటీలు
జనవరి 5న తణుకు మండలం వేల్పూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప. గో. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 59వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ (రోడ్ రన్) ఛాంపియన్షిప్ - 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్