తణుకులో దంచి కొడుతున్న వర్షం

80చూసినవారు
తణుకు పట్టణంలో వర్షం దంచి కొడుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో తణుకు పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లు వెంబడి డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చిరు వ్యాపారుల సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్