తణుకులో దంచి కొడుతున్న వాన

71చూసినవారు
తణుకు పట్టణంలో బుధవారం వాన దంచి కొడుతోంది. ఉదయం ఎండ వచ్చినప్పటికీ కూడా మధ్యాహ్నం అనుకోకుండా ఒక్కసారిగా వర్షం దంచి కొడుతుంది. వివిధ పనుల మీద బయటకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్