తణుకు పట్టణంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం

159చూసినవారు
తణుకు పట్టణంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం
ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకు పట్టణంలోని 13, 14 సచివాలయాల పరిధిలో నిర్వహించిన వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తిరిగి వైసిపిను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్