నేడు వారణాసిలో పీఎం పర్యటన, విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి (వీడియో)

64చూసినవారు
ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. రూ. 6,100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంకర కంటి ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రధాని మోదీ పర్యటనకు ముందు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారణాసి విమానాశ్రయానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్