అదుపు తప్పి తోటలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు

58చూసినవారు
అదుపు తప్పి తోటలోకి దూసుకెళ్లిన కాలేజీ బస్సు
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం వివరాల్లోకి వెళితే మంగళవారం కాలేజీకి వెళుతుండగా పాలకోడేరు వచ్చేసరికి అదుపుతప్పి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాలేజీ బస్సు ఉన్న పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్