ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేస్తున్న: మాజీ ఎమ్మెల్యే

1879చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈనెల 25వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25 అనగా గురువారం ఉండిలో నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఉండి నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్