ఉప్పుటేరులో తూడు తొలగింపు పనులను పరిశీలించిన జేసీ

85చూసినవారు
ఉప్పుటేరులో తూడు తొలగింపు పనులను పరిశీలించిన జేసీ
ఆకివీడు మండలం దుంపగడప రైల్వే వంతెన వద్ద ఉప్పుటేరులో తూడు తొలగింపు పనులను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైల్వే బ్రిడ్జి వద్ద కొనసాగుతున్న తూడు తొలగింపు పనులకు అవసరమైతే రైల్వే అధికారుల సహకారం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్