దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

67చూసినవారు
దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఉంగుటూరు గ్రామంలో జరిగే దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేకు ధర్మరాజుకు ఆహ్వాన పత్రం చేశారు. భీమేశ్వర దేవస్థానం, చల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని వారు ఎమ్మెల్యేకి వివరించారు. ఉత్సవ కమిటీ చైర్మన్లు హనుమంతురావు, శ్రీను, టిడిపి నేతలు విజయకుమార్, సూర్య చంద్రరావు, దేవస్థానం ఈవో కలగర శ్రీనివాసరావు, మధుబాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్