వారికి గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ

62చూసినవారు
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
దేశంలోని మానసిక పరిస్థితి సరిగా లేని వారికి, అంధులు, శారీరక దివ్యాంగులకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే టికెట్లలో 75 శాతం రాయితీ కల్పించింది. అయితే వారితో పాటు సహాయకుడిగా వేళ్లే వ్యక్తికి కూడా అదే రాయితీని కల్పించనుంది. ఇక భారతీయ రైల్వేస్‌లో పేరొందిన శతాబ్దీ, రాజధాని లాంటి ప్రత్యేక రైళ్లలో 3AC, AC చెయిర్ కార్ కోచ్‌లకు 25శాతం వరకు రాయితీ లభిస్తోంది. ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 1A, 2AC క్లాస్‌లకు 50శాతం వరకు రాయితీ ఉంటుంది.

సంబంధిత పోస్ట్