AP: మానవ విలువలు తెలియని వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. జగన్‌కు, విజయసాయిరెడ్డికి కులపిచ్చి ఉందేమో.. కానీ చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. విజయసాయిరెడ్డిపై క్రిమినల్ కేసు వేస్తానని, అతడిని జైలుకు పంపే వరకు వదిలిపెట్టనని అన్నారు.