విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: జగన్

52చూసినవారు
విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: జగన్
ఎన్నికలకు రెండు నెలలు ముందు అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. 'ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పాలి. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్ 4న విశాఖలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాను' అని జగన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్