YCP సంచలన నిర్ణయం

82చూసినవారు
YCP సంచలన నిర్ణయం
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకావడంపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దని వైసీపీ నిర్ణయించుకుంది. కాగా, ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 11 సీట్లు గెలిచి ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్