YS జగన్‌కు చిక్కులు తప్పవా!

51చూసినవారు
YS జగన్‌కు చిక్కులు తప్పవా!
తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్రం ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుంది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిపై కేంద్ర పెద్దలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యిని వాడినట్లు తేలితే వైఎస్ జగన్‌పై ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వెంకన్న లడ్డూతో జగన్‌కు చిక్కులు తప్పేలా లేవన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్