కలసపాడు మండలం శంఖవరం వద్ద కూలిపోయిన కల్వర్టు

83చూసినవారు
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు నందు పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. పోలీస్ అధికారులు ఈ మార్గాన్ని పరిశీలించి రహదారి రాకపోకలను నిలిపివేశారు. ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్