కడప జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శివ శంకర్ ను ఎమ్మెల్సీ, మాజీ మంత్రి రామచంద్రయ్య శుక్రవారం కలిసి అభినందించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. జిల్లాను అభివృద్ధి పందాలో నడిపించాలని కోరారు. ఎమ్మెల్సీ తనయుడు టిడిపి యువ నాయకుడు సి. విష్ణు స్వరూప్ పాల్గొన్నారు.