కార్యకర్తలకు అండగా ఉంటాం: వైసీపీ జిల్లా అధ్యక్షుడు

64చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటాం: వైసీపీ జిల్లా అధ్యక్షుడు
కడప జిల్లాలోని ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు వైసిపి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం కడప పార్టీ కార్యాలయంలో వైసిపి నేతలతో సమావేశం నిర్వహించారు. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 100 రోజుల టిడిపి పరిపాలనలో ప్రజలకు ఏమి లాభం జరగలేదన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్