దువ్వూరు మండలంలో రోడ్డు ప్రమాదం

57చూసినవారు
దువ్వూరు మండలంలో రోడ్డు ప్రమాదం
కడప జిల్లా దువ్వూరు మండలం కాన గూడూరు సమీపన కృష్ణంపల్లి చెందిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా మైదుకూరు నుండి నంద్యాల వెళ్లే కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంలో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న దువ్వూరు పోలీసు వారు వెంటనే స్పందించి కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్