రేషన్ డీలర్ల అధ్యక్షుడిగా చొక్కమ్ శివ

79చూసినవారు
రేషన్ డీలర్ల అధ్యక్షుడిగా చొక్కమ్ శివ
మైదుకూరు పట్టణంలోని రేషన్ డీలర్ల అసోసియేషన్ ను ఆదివారం ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా పట్టణంలోని 42వ రేషన్ షాపు నిర్వాహకుడు చొక్కమ్ శివ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా షేక్ నూర్ మహమ్మద్, ప్రధానకార్యదర్శిగా శివారెడ్డి, కోశాధికారిగా నాయాబ్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ డీలర్ల సమస్యల గురించి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్