సమస్యపై స్పందించిన మైదుకూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్

1914చూసినవారు
సమస్యపై స్పందించిన మైదుకూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్
బ్రహ్మంగారిమఠం మండలంలోని డి. నేలటూరు గ్రామపంచాయితి మల్లెగుడిపాడు చెరువు నిండినప్పుడల్లా నీరు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఇళ్లలోకి నీరు ప్రవహిస్తుండేది. దీంతో కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ మైదుకూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్యం శంకర్ రెడ్డి, సర్పంచ్ సుబ్బరామిరెడ్డికి గ్రామ ప్రజలు తెలిపారు. తక్షణమే స్పందించి శుక్రవారం జెసిబి సహాయంతో పూడిక తొలగింపు పనులను చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్