ఎస్ఆర్ -2 గేట్లు నుండి గంగాయపల్లె చెరువుకు నీరు విడుదల

79చూసినవారు
ఎస్ఆర్ -2 గేట్లు నుండి గంగాయపల్లె చెరువుకు నీరు విడుదల
మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం తెలుగు గంగా రిజర్వాయర్ కు అనుసంధానమై న ఎస్ ఆర్ -2 (లెక్కలవారిపల్లె) గేట్లు తెరిచి గంగాయపల్లె చెరువుకు నీటిని నింపే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుగంగ అధికారులు, మైదుకూరు నియోజకవర్గంలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్