చైనాకు షాక్.. భారత్లోనే ఐఫోన్ 17 తయారీ!
చైనాకు భారత్ మరోసారి షాక్ ఇచ్చింది. యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్లో చేపడుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను చైనాలో మాత్రమే నిర్వహించిన యాపిల్ సంస్థ.. తొలిసారి డ్రాగన్ దేశానికి వెలుపల చేపడుతుండడం గమనార్హం. కొన్నేళ్లుగా వివిధ ఐఫోన్ మోడళ్లు భారత్లో తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో ఇతర దేశాలకూ యాపిల్ వీటిని ఎగుమతి చేస్తోంది.