తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి

76చూసినవారు
తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి
తెలంగాణలో 12 మంది అడిషనల్‌ డీసీపీలకు పదోన్నతి లభించింది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్