కారు, ఆటో ఢీ.. 14 మందికి గాయాలు

84చూసినవారు
కారు, ఆటో ఢీ.. 14 మందికి గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు, కల్వకుర్తి నుంచి వెల్దండ సమీపంలో గల రహదారిని దాటుతున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన 11 మంది రైతులు చారకొండ మండలం శేరి అప్పరెడ్డిపల్లి పడమటితండాకు చెందినవారిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్