క్యాబేజీ తిని 14 ఏళ్ల అమ్మాయి మృతి

78చూసినవారు
క్యాబేజీ తిని 14 ఏళ్ల అమ్మాయి మృతి
రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ 14 ఏళ్ల బాలిక వాళ్ల పొలంలో పండించిన క్యాబేజీ ఆకులను తుంచుకుని తింది. అంతకుముందే వాటిపై పురుగుల ఉన్నాయని మందులు కొట్టారు. ఆ విషపూరితమైన క్యాబేజీ ఆకులను తిన్నాక ఆరోగ్య పరిస్థితి క్షీణించి డిసెంబరు 18 న ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ డిసెంబర్ 24న ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్