5 సీట్ల SUV, 7 సీట్ల బి-బహుళ ప్రయోజన వాహనాన్ని భారతదేశంలో విడుదల చేయనున్నట్లు NISSAN మోటార్ తెలిపింది. ఈ వాహనాలను జపాన్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రదర్శించింది. కొత్త మోడళ్లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తుంది. హర్యానాలోని ఖర్ఖోడాలో ఏడాదికి 2.5 వాహనాల తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మూడో ప్లాంటుపై రూ.7,410 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మారుతీ సుజుకీ బోర్డు ఆమోదం తెలిపింది.