వరుసగా 2 వికెట్లు.. భారత్‌ 120/6

60చూసినవారు
వరుసగా 2 వికెట్లు.. భారత్‌ 120/6
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 6 వికెట్లు కోల్పోయింది. బోలాండ్‌ బౌలింగ్‌లో వరుసగా పంత్‌ 40, నితీశ్‌ రెడ్డి 0 పరుగులకు ఔటయ్యారు. భారత్‌ ప్రస్తుత స్కోర్‌ 120/6. సుందర్‌(0*), జడేజా(15*) క్రీజులో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్