ఆఫ్ఘన్ లో పడవ మునిగి 20 మంది మృతి

66చూసినవారు
ఆఫ్ఘన్ లో పడవ మునిగి 20 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్‌లో నదిని దాటుతుండగా పడవ మునిగిపోవడంతో 20 మంది మృతి చెందారు. ఈ ఘటనను తాలిబాన్ అధికారి దృవీకరించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా పడవ మునిగిపోవడంతో మహిళలు, చిన్నారులు సహా 20 మంది మరణించారని నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని సమాచార మరియు సాంస్కృతిక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఖురైషీ బద్లోన్ తెలిపారు. గ్రామస్తుల ప్రకారం, పడవలో 25 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారని బద్లోన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్